Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాది వ్యాపార కుటుంబం.. నీకు రాజకీయాలే వ్యాపారం..

Advertiesment
Kollu Ravindra
, శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (17:29 IST)
మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై  విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. తమది వ్యాపార కుటుంబమని, మీకు రాజకీయాలే వ్యాపారమని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 
 
ఎల్లయ్య పుల్లయ్య చెప్పాడని కట్టుకథలు పిట్టకథలు వినిపించడం కాదు నువ్వు చేసింన పనుల్లో అవినీతి జరిగింది మ్యూనిసిపలిటీలో టెండర్లు పిలిచి బీడ్ ఓపెన్ చేసే లోపే పనులు అయిన మాట వాస్తవం కాదా సూటిగా అడుగుతున్నారు. 
 
దానికి సమాధానం చెప్పమంటే డొంక తిరుగుడు ఇదంతా పిట్టకథలు చెప్పుతున్నావ్ .. దీనిపై ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా రుజువు చేయడానికి సిద్ధం.. పిట్టకథలు నాటకాలు అవసరం లేదు.
 
మీ సీఎం అవినీతికి ఎవరు పాల్పడినా వదిలేది లేదని అంటుంటే.. నువ్వేమో ఎవరైనా గిఫ్టుగా ఇస్తే తీసుకొండని చెబుతున్నావ్... ఇప్పుడు బండారు మునిసిపాలిటీ లో గిఫ్టులు కోసం పనులు ధారాదత్తం చేశావ్..  కాంట్రాక్టర్లు ను చక్కగా రింగ్ చేసి పనులు పంచావ్. 
 
చట్టపరంగా పనులు జరగాలి అని మేము చెబుతుంటే మీరు చేయలేక పోయారు.. పనులు చేయడం కడుపుమంట అంటావ్.. నువ్వు ఇష్టానుసారం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారన్నవా. 
 
2015, 2016 పనులుగురించి మాట్లాడవ్, కొంచెం తెలుసుకో మేము టెండర్లు పిలిచినప్పుడు చాలామంది పాల్గొన్నారు.. పనులు పొందారు.. అయితే అప్పుడు వచ్చిన జి. ఎస్.టి. వల్ల నష్టపోతున్నాం అని న్యాయంనుంచేయండని కోర్టుకు వెళ్లి పనులు రద్దునచేయించుకున్నారు.
 
మా హయాంలో కాంట్రాక్టర్లు నుంచి ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పారదర్శకంగా పనులు చేయాలని చెప్పం.  Excise లో మేము అవినీతి చేశాం అంటున్నావు, నీ మనుషులు చాలామంది ఆ వ్యాపారం చేశారు కనుక్కో అవినీతికి తావులేకుండా పనిచేసాం.
 
మీ బినామీ సాల్ట్ ఫ్యాక్టరీలో ఎలా దోచుకుంటున్నారో తెలుసు.. మీకు అధికారం వచ్చిన వెంటనే ఎవరు లారిలు కొన్నారు.. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు ఏ వారెవరూ సహకరింస్తున్నారో తెలుసు.
 
బినామిలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు వాటిమీద బతికే కుటుంభం కాదు.. నీకుమల్లి. మాకు వ్యాపారాలు లు ఉన్నాయి మరి మీకు కు ఏం వ్యాపారం అం ఉంది రాజకీయాలే మీకు కు వ్యాపారం.
 
మేము ఏంచేశారు అన్నావ్ సాల్ట్ ఫ్యాక్టరీ, కరగ్రహారం గౌడన్లు, 8 రేసర్వాయర్లు, బీచ్ రోడ్, సెంట్రల్ లైట్స్, ఎల్.e డి లైట్లు, బీచ్ ఫెస్టివల్స్, చెప్పుకుంటూ పోతే.. మేము ఏంచేసాం 10 సంవత్సరాల లో నువ్వేం చేశావ్ చేర్చకు సిద్ధం.
 
గిలకల దిండి గురించి మాట్లాడవ ఒక గిలకల దిండికే కాదు రాష్ట్రం లో మాస్త్య కారులకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీ.. గిలకల దిందిలో వాటర్ ట్యాంక్, రోడ్లు, డ్రైనేజీ ఎన్నో చేసాం నీలాగా దోచుకోవడం పనిలాగా చేయలేదు. అభివృద్ధి చేయండి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మీరేంటో నిరూపించుకోండి అంటూ హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిలకలూరిపేటలో భగ్గుమంటున్న రాజకీయాలు