Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌ ఫస్టియర్ విద్యార్థి శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ నెల రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు.

Advertiesment
student suicide
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:01 IST)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌ ఫస్టియర్ విద్యార్థి శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ నెల రోజుల క్రితమే హాస్టల్‌లో చేరాడు. 
 
తానుంటున్న గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రవీణ్ ఆత్మహత్యపై తోటి విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విషవాయులు చిమ్మిన బంగాళాదుంపలు... కుటుంబం మృత్యువాత.. ఎక్కడ?