Publish Date: Mon, 29 Apr 2024 (17:27 IST)
Updated Date: Mon, 29 Apr 2024 (17:28 IST)
సినీ నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఏపీ కాస్త యూపీ అయిందని ముందు ఓ ట్వీట్ వేసింది. కానీ కాసేపటికే పూనమ్ క్లారిటీ ఇచ్చింది.
మహిళ విషయంలో, మహిళల గురించి మాట్లాడే విషయంలో, మహిళలకు రక్షణ విషయంలో ఏపీ అనేది యూపీలా మారిపోయిందని ట్వీట్ వేసింది.
ఈ ట్వీట్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జోరుగా సాగుతోంది. ఏపీ కొత్త ఉత్తరప్రదేశ్‌గా అవతరిస్తోందంటూ అభివర్ణించారు. దీనిపై జోరుగా డిబేట్ సాగుతోంది ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అభిమానులు ఈ ట్వీట్‌కు రిప్లైస్ ఇస్తోన్నారు.