Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోదా కోసం పవన్ పోరాడితే మా ఎంపీల మద్దతు : పీతల సుజాత

ప్రత్యేక హోదా కోసం హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడితో తమ పార్టీకి చెందిన ఎంపీలు సంపూర్ణ మద్దతు ఇస్తారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు.

హోదా కోసం పవన్ పోరాడితే మా ఎంపీల మద్దతు : పీతల సుజాత
, సోమవారం, 29 ఆగస్టు 2016 (10:19 IST)
ప్రత్యేక హోదా కోసం హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాడితో తమ పార్టీకి చెందిన ఎంపీలు సంపూర్ణ మద్దతు ఇస్తారని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ ఏడు వేల అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. నూతన రాజధాని అమరావతిని భ్రమరావతిగా విమర్శించడం సరికాదన్నారు. 
 
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలపై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. హోదాపై పవన్ పోరాడితే టీడీపీ ఎంపీలంతా మద్దతిస్తారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో మైనర్ బాలికపై సహ విద్యార్థుల సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..