Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కళ్యాణ్ ఫస్ట్ పంచ్.... ప్రత్యేక హోదాపై సామాజిక మాధ్యమాల ద్వారా యుద్ధం(Video)

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తున్నట్లే అనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక హోదా కోసం ఓ పాటను రీమిక్స్ చేసి వదిలారు. యూత్ కు ఉత్తేజం కలిగించే ఆ పాటను యూ ట్యూబ్ లో పెట్టేశారు. తమ్ముడు

Advertiesment
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పంచ్.... ప్రత్యేక హోదాపై సామాజిక మాధ్యమాల ద్వారా యుద్ధం(Video)
, మంగళవారం, 24 జనవరి 2017 (14:01 IST)
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపిస్తున్నట్లే అనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక హోదా కోసం ఓ పాటను రీమిక్స్ చేసి వదిలారు. యూత్ కు ఉత్తేజం కలిగించే ఆ పాటను యూ ట్యూబ్ లో పెట్టేశారు.



తమ్ముడు చిత్రంలోని పాటకు రీమిక్స్ చేస్తూ... ఏ దేశమేగినా ఎందుకాలిడినా.... అంటూ భారత్ మాతా కి జై... అంటూ తిరుపతి సభలో చేసిన నినాదాలను జోడించారు. చూడండి ఆ వీడియోను....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టు... పోలీసుల అరాచకాలు.. మహిళల్ని చితకబాదారు.. పురుషులను ఈడ్చుకొచ్చి?