Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా నాన్నను చంపింది ఇక్కడే సార్‌... చంద్రబాబుకు చిన్నారుల కన్నీటి వినతి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఇద్దుర చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు. "సార్‌ మానాన్న బోయ వెంకటరెడ్డి, మిట్టగుడిపాడు సర్పంచ్‌ గొట్టం రామకోటిరెడ్డిని ఇక్కడే చంపారు సార్‌. 2006 జూన్‌ 9న గురజాల దేశ

Advertiesment
No one will be spared if flood victims neglected: Chandrababu Naidu
, సోమవారం, 26 సెప్టెంబరు 2016 (12:12 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందు ఇద్దుర చిన్నారులు కన్నీటిపర్యంతమయ్యారు. "సార్‌ మానాన్న బోయ వెంకటరెడ్డి, మిట్టగుడిపాడు సర్పంచ్‌ గొట్టం రామకోటిరెడ్డిని ఇక్కడే చంపారు సార్‌. 2006 జూన్‌ 9న గురజాల దేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి వెళ్లి వస్తుంటే దారి కాచి వేటకొడవళ్లు, గొడ్డళ్లతో నరికి చంపార్‌ సార్‌ అంటూ బోయ వెంకటరెడ్డి కూమార్తెలు శ్రీలత,పద్మలు చంద్రబాబు ఎదుట వాపోయారు. 
 
అంతేకాదు సార్... మాకు మగ దిక్కు లేదు సార్‌.. మా అమ్మ కూలీ చేసి మమ్ములను చదివించందంటూ చంద్రబాబు దృష్టికి తెచ్చారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాయం చేయకుంటే వీధుల పాలయ్యేవాళ్లమని పేర్కొనడంతో చంద్రబాబు ఒక్క క్షణం దిగ్ర్భాంతికి లోనయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

300 ఏళ్ల క్రితం చనిపోయింది కానీ కళ్లు తెరిచి చూసింది.. ఎలా సాధ్యం..?