Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ అడ్డుకుంటాం... నారా వారి నరకాసుర పాలన... ఎమ్మెల్యే రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పాలనను నారా వారి నరకాసుర పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పాలన పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertiesment
nara vari narakasura palana
, గురువారం, 3 నవంబరు 2016 (19:52 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మరలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సాగిస్తున్న పాలనను నారా వారి నరకాసుర పాలన అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పాలన పోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం తూట్లు పొడుస్తున్నారనీ, విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ఫెస్టివల్ ను తాము అడ్డుకుంటామని అన్నారు.
 
రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాను గాలికి వదిలేశారనీ, ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో విశాఖలో ఈ నెల 6న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోదరి కళ్ళు గుడ్లు పీకేసి.. కాళ్ళు నరికేసిన సోదరులు.. పాకిస్థాన్‌లో ఘోరం..