అబ్బే... పవన్ కళ్యాణ్ దానికి సరిపోడు... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు(Video)

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించిన నేపధ్యంలో... దీన్ని సాధించేందుకు పవన్ కళ్యాణ్ సరిపోడని వ్యాఖ్యానించారు ముద్రగడ. ప్రత్యేక హోదా

శనివారం, 10 ఫిబ్రవరి 2018 (17:58 IST)
కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ నడుం బిగించిన నేపధ్యంలో... దీన్ని సాధించేందుకు పవన్ కళ్యాణ్ సరిపోడని వ్యాఖ్యానించారు ముద్రగడ. ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రమే వున్నదన్నారు. ఆయన తన పార్టీ ఎంపీలందరితో రాజీనామా చేయిస్తే పని సుళువవుతుందనీ, ఆ పని సీఎం చేయకుండా పవన్ కళ్యాణ్ చేసినా లేదంటే తను చేసినా సాధ్యం కాదన్నారు. ఇక తమ కాపు జాతి కోసం తన పోరాటం ఆగదన్నారు. చూడండి వీడియో... ఆయన మాటల్లోనే...

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హైదరాబాద్ అమ్మాయిని అలా మోసం చేసి.. బార్‌లో ఇలా దొరికిపోయాడు..?