Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - 29న ఈశాన్యం రాక

rain
, గురువారం, 27 అక్టోబరు 2022 (08:24 IST)
ఈ నెల 29వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు నైరుతి బంగాళాఖంత నుంచి దక్షిణ కర్నాటక వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో దక్షిణాదిపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. 
 
వీటి ప్రభావంతో ఈ నెల 29వ తేదీ సహా దక్షిణాది రాష్ట్రాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతపవనాలు నిష్క్రమించిన వెంటనే దేశంలోని ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాల్సివుంది. వాస్తవానికి ఈ నెల 23వ తేదీనే నైరుతి రుతపవనాలు నిష్క్రమించాయి. కానీ, ఈశాన్య రుతపవనాలు ప్రవేశించడంలో ఆలస్యమైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్