Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం: మంత్రి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి

Advertiesment
ఆనంద‌య్య మందుపై అప్పుడే నిర్ణ‌యం: మంత్రి గౌత‌మ్‌రెడ్డి వెల్ల‌డి
, శనివారం, 29 మే 2021 (18:14 IST)
అమ‌రావ‌తి: నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన‌ ఔష‌ధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వ‌లేద‌ని మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌భుత్వం మందుపై తుది నిర్ణ‌యం తీసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఆయుష్ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కొవిడ్ ప‌రిస్థితుల‌కు ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి వివ‌రించారు.

ఈ ఔష‌ధం విష‌యంలో ప్ర‌భుత్వం స్పందించి ఆయుష్ అనుమ‌తుల కోసం వేచి చూస్తున్న నేప‌థ్యంలో  నెల్లూరు జిల్లా కృష్ణ ప‌ట్నంలో మందు పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుల్వామా దాడిలో భర్త మృతి... లెఫ్టినెంట్‌గా భార్య బాధ్యతలు...