Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పార్లమెంటు సభ్యులకు మాగుంట ఆత్మీయ విందు

Advertiesment
పార్లమెంటు సభ్యులకు మాగుంట ఆత్మీయ విందు
, బుధవారం, 4 ఆగస్టు 2021 (07:29 IST)
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మరియు ఆయన తనయులు ప్రముఖ పారిశ్రామిక వేత్త మాగుంట రాఘవరెడ్డి డిల్లీలోని తన కార్యాలయంలో అన్ని పార్టీలకు చెందిన మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు 70 మందికి ఆత్మీయ విందు ఇచ్చినారు. 

ఈ విందు కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి మీనాక్షి లేఖీ,  వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, అనుప్రియా పటేల్, పార్లమెంటు సభ్యులు మరియు మాజీ న్యాయ శాఖ సహాయక మంత్రి,  పి.పి.చౌదరి, పార్లమెంటు సభ్యులు  మరియు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, గిరీష్ బాలచంద్ర బాపట్,  పార్లమెంటు సభ్యులు మరియు మాజీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫ్రాన్సిస్కో సర్ దిన్ హా,

పార్టీల ఫ్లోర్ లీడర్లు, పినాకి మిశ్రా, నామా నాగేశ్వర రావు, నితేష్ పాండే,  పార్లమెంటు సభ్యులు, కార్తీ చిదంబరం, కనిముళి కరుణానిధి, మాజీ కేంద్ర మంత్రి, ప్రఫుల్ పటేల్, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, నిషికాంత్ దూబే, ప్రియాంకా చతుర్వేది (రాజ్య సభ సభ్యులు), మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారులు నీరజ్ శేఖర్,   విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, లావు కృష్ణదేవరాయలు,

గళ్ళా జయదేవ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, రేవంత్ రెడ్డి, సుప్రియా సూలే, సుమలత అంబరీష్, గొద్దేటి మాధవి, దానే సలీ, మోహన్, శివకుమార్ ఉదాశీ, సౌగత రాయ్, హిబి ఇడెన్, మనిక్కం ఠాగూర్,  డా. కళానిధి వీరస్వామి తదితర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సిబిఏఎస్ పరీక్షలు ఉండవు