కంపెనీలను జగన్ పో..పో... తెలంగాణ రా..రా: లోకేష్

గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:43 IST)
తుగ్లక్ పాలన గురించి చదువుకున్నాం..జగ్లక్ పాలన చూస్తున్నామని టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ ఢిల్లీ వెళ్లడం వల్ల వృథా ఖర్చు తప్ప ప్రయోజనం లేదన్నారు.

ఉద్యమం చేస్తున్నవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఒక్క జీవోతో కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాయిటర్స్‌పై ఎల్లో మీడియా అంటూ విష ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కంపెనీలను జగన్ పో..పో అంటుంటే..తెలంగాణ రా..రా అంటోందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జగన్‌ రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలి: టీడీపీ