Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్ కల్యాణ్‌తో కొణతాల రామకృష్ణ భేటీ.. జనసేనలో చేరుతారా?

Advertiesment
Pawan_Kodi Ramakrishna

సెల్వి

, బుధవారం, 17 జనవరి 2024 (19:58 IST)
Pawan_Kodi Ramakrishna
జనసేనాని పవన్ కల్యాణ్‌తో సీనియర్ రాజకీయ నాయకుడు కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్‌తో పలు అంశాలపై చర్చించిన కొణతాల త్వరలో జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగాలని కొణతాల భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. 
 
కాగా.. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో కొణతాల రామకృష్ణ ఒకరు కావడం గమనార్హం. హైదరాబాదులో పవన్ కల్యాణ్‌‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పవన్‌తో భేటీలో ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యలనే ఆయన ప్రస్తావించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో ఎక్స్ క్లూజివ్ షోరూం ప్రారంభించిన బెనెల్లి కీవే