Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి పేరుతో యువతితో కలిసి నగ్న స్నానాలు చేశాడు... చివరకు...

కామాంధుడు చేతిలో ఓ యువతి మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముద్దూముచ్చట తీర్చుకోవడమేకాకుండా ఆ యువతితో కలిసి ఏకంగా నగ్న స్నానాలు కూడా చేశాడు.

Advertiesment
పెళ్లి పేరుతో యువతితో కలిసి నగ్న స్నానాలు చేశాడు... చివరకు...
, శనివారం, 6 అక్టోబరు 2018 (09:42 IST)
కామాంధుడు చేతిలో ఓ యువతి మోసపోయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ముద్దూముచ్చట తీర్చుకోవడమేకాకుండా ఆ యువతితో కలిసి ఏకంగా నగ్న స్నానాలు కూడా చేశాడు. చివరకు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చెప్పాపెట్టకుండా పారిపోయాడు.
 
హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, మన్సూరాబాద్ సౌత్‌ఎండ్ పార్కు కాలనీకి చెందిన గోవర్ధన్ (32) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. 
 
ఈయనకు అంబర్‌పేట్‌కు చెందిన ఓ యువతి (25)తో పరిచయం ఏర్పడింది. ఈమె ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త అది ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి పేరుతో ఆ యువతిని లోబరుచుకోవడమేకాకుండా అన్ని విధాలుగా వాడేసుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆమెకు తెలియకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి పెళ్లి పేరుతో మోసం చేసిన గోవర్థన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమార్తెపై అనుమానం.. కడుపులో 6 కత్తిపోట్లు పొడిచిన తండ్రి