Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Birthday CBN చంద్రబాబు నాయుడుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

Advertiesment
CBN

ఐవీఆర్

, శనివారం, 20 ఏప్రియల్ 2024 (12:21 IST)
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఏప్రిల్ 20. ఈ సందర్భంగా ఆయనకు దేశవిదేశాల నుంచి నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 73వ ఏటలోకి ప్రవేశించారు. వయసు పైబడినా యువకులకి తీసిపోని ఆరోగ్యం ఆయనది. మండుటెండల్లో ఆయన ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగం పేరు చెబితే CBN అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంటుంది.


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇవ్వలేదు.. రూ.3లక్షల కోట్లే ఇచ్చింది..