Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ప్రైవేట్‌'భాగం నుంచి రక్తంకారుతున్నా వదిలిపెట్టలేదు... గిరిజన బాలికపై అత్యాచారం

ప్రైవేట్ భాగం నుంచి (యోని) నుంచి రక్తంకారుతున్నా బాలికను ఆ కామాంధుడు వదిలిపెట్టలేదు. రెండు రోజుల పాటు గదిలో బంధించి.. రాత్రిపగలూ అనే తేడా లేకుండా, యోని నుంచి రక్తస్రావమవుతున్నా ఏమాత్రం కనికరం చూపకుండా

Advertiesment
'ప్రైవేట్‌'భాగం నుంచి రక్తంకారుతున్నా వదిలిపెట్టలేదు... గిరిజన బాలికపై అత్యాచారం
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (10:52 IST)
ప్రైవేట్ భాగం నుంచి (యోని) నుంచి రక్తంకారుతున్నా బాలికను ఆ కామాంధుడు వదిలిపెట్టలేదు. రెండు రోజుల పాటు గదిలో బంధించి.. రాత్రిపగలూ అనే తేడా లేకుండా, యోని నుంచి రక్తస్రావమవుతున్నా ఏమాత్రం కనికరం చూపకుండా బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంతకీ ఈ దారుణానికి పాల్పడింది ఆ బాలిక దూరపు బంధువే కావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలానికి చెందిన గిరిజన బాలిక(13) ప్యాపిలి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంటూ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గతనెల తొలి వారంలో ఆమెకు దూరపు బంధువునంటూ ఓ వ్యక్తి(35) హాస్టల్‌కు వచ్చాడు. 
 
ఆ బాలికకు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. హాస్టల్ నుంచి సమీపంలోని కొండ ప్రాంతంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి రెండు రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడు. నొప్పితో అల్లాడుతున్నా... యోని నుంచి రక్తస్రావం అవుతున్నా ఆ కామాంధుడు ఏమాత్రం కనికరం చూపకుండా అత్యాచారానికి తెగబడ్డాడు. నోట్లో దుస్తులు కుక్కిమరీ తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత తీసుకొచ్చి వసతి గృహంలో వదిలి వెళ్లిపోయాడు. 
 
హాస్టల్‌కు వచ్చాక ఆ యువతికి రక్తస్రావం మరింత ఎక్కువ కావడంతో హాస్టల్‌ వార్డెన్‌ గమనించి తన భర్త సహాయంతో కర్నూలులోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత బాలిక తల్లిదండ్రులను పిలిచి.. జరిగిన దారుణం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే, వసతి గృహంలోని బాలికపై అత్యాచారం జరగడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ఎమ్మెల్యే కొడుకుతో కలెక్టర్ చెల్లి లేచిపోయిందా? మిస్టరీవీడని సూర్యకుమారి కేసు