Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనం కోసం, నిజాయితీ కోసం చంద్రబాబు జైల్లో ఎన్ని రోజులైనా వుంటారు: బోయపాటి శ్రీను

boyapati srinu
, శనివారం, 7 అక్టోబరు 2023 (14:46 IST)
విభిన్న దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జనం అంటే ఇష్టమనీ, అభివృద్ధి అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనకు డబ్బు మీద ఆసక్తి వుండదనీ, ప్రతి ఒక్క పౌరుడు వృద్ధి చెందాలన్న తపనతో పనిచేస్తారనీ, ఆయనతో తను జర్నీ చేసినట్లు చెప్పారు బోయపాటి.
 
జనం కోసం, నిజాయితీ కోసం ఇలా జైల్లో ఎన్ని రోజులు కూర్చోబెట్టినా కూర్చుంటారని బోయపాటి అన్నారు. బోయపాటి శ్రీను వ్యాఖ్యలు ట్విట్టర్లో చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఓవర్..