Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబోయ్ బొజ్జల భార్య... మంత్రి గంటా గడగడ... ఓ మీడియా అధినేత గిజగిజ

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంత్రి పదవి పోయింది. పదవి పోతుందంటూ ముందు నుంచే మీడియాలో లీకులు మీద లీకులు వచ్చాయి. రాజకీయంలో ఇదీ ఓ భాగమే. ఆమధ్య యూపీఎ కూడా ఆంధ్రప్రదేశ్ విభజనపై రోజుకో రకంగా లీకులు ఇస్తూ గడబిడ చేస్తుండేది. ఇలాంటి లీకులనే మంత్రిమండలి నుంచి త

Advertiesment
బాబోయ్ బొజ్జల భార్య... మంత్రి గంటా గడగడ... ఓ మీడియా అధినేత గిజగిజ
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (19:06 IST)
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంత్రి పదవి పోయింది. పదవి పోతుందంటూ ముందు నుంచే మీడియాలో లీకులు మీద లీకులు వచ్చాయి. రాజకీయంలో ఇదీ ఓ భాగమే. ఆమధ్య యూపీఎ కూడా ఆంధ్రప్రదేశ్ విభజనపై రోజుకో రకంగా లీకులు ఇస్తూ గడబిడ చేస్తుండేది. ఇలాంటి లీకులనే మంత్రిమండలి నుంచి తప్పించే వారి విషయంలోనూ మీడియాలో వచ్చాయి. ఈ లీకులపై ఎవరెన్ని మాట్లాడారన్న సంగతి ప్రక్కన పెడితే... బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి మాత్రం ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారట. 
 
ఓ మీడియా అధినేతను పట్టుకుని చెడామడా కడిగిపారేశారట. ఇంతకీ విషయం ఏంటయా అంటే... సదరు మీడియా అధిపతి ఓ విలేకరిని బొజ్జల ఇంటికి పంపి బాబుపై అలిగిన బొజ్జలను బుజ్జగించేందుకు ప్రయత్నించారట. అదే సమయంలో అక్కడికి మంత్రి గంటా కూడా వచ్చారనీ, దానితో విలేకరితో పాటు మంత్రిగారికి కూడా ఘాటు ప్రశ్నలను సంధించడంతో బిత్తరపోయారట. అదీ సంగతి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డొనాల్డ్ ట్రంప్ బాటలోనే సింగపూర్.. భారత ఐటీ కంపెనీలకు కొత్త తలనొప్పి