Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలయ్య కారు బోల్తా... తృటిలో తప్పిన ప్రమాదం... సురక్షితంగా ఎమ్మెల్యే

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బాలయ్య కారు టైరు పేలిపోవడం కారు డివైడర్‌కు ఢీకొని బోల్తా కొట్టింది. ఐతే బాలకృష్ణ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆసుపత్రికి కానీ వ

బాలయ్య కారు బోల్తా... తృటిలో తప్పిన ప్రమాదం... సురక్షితంగా ఎమ్మెల్యే
, బుధవారం, 29 జూన్ 2016 (17:54 IST)
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న బాలయ్య కారు టైరు పేలిపోవడం కారు డివైడర్‌కు ఢీకొని బోల్తా కొట్టింది. ఐతే బాలకృష్ణ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆసుపత్రికి కానీ విశ్రాంతి కానీ తీసుకోకుండా బెంగళూరుకు వేరే కారులో వెళ్లిపోయారు. కాగా అనంతపురం జిల్లా హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బెంగళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరంలో బాలికలపై ఆటో డ్రైవర్ అకృత్యాలు: ఆటో డ్రైవర్లను నమ్మి పిల్లల్ని స్కూళ్లకు పంపొద్దు..!!