Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం

Advertiesment
అరకు ఎంపీ వివాహం... - వైజాగ్‌లో రిసెప్షన్... హాజరుకానున్న సీఎం
, శనివారం, 5 అక్టోబరు 2019 (10:46 IST)
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17వ తేదీన జరుగనుంది. ఈమె గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోదరులు మహేశ్, ప్రసాద్‌ వెల్లడించారు. 
 
17వ తేదీ, గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుందని, ఆ తర్వాత విశాఖపట్టణంలో రిసెప్షన్ జరుగుతుందని తెలిపారు. 
 
ఈ వివాహానికి ఏపీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో సహా వైకాపా మంత్రులు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగ్లాదేశ్ ప్రధానికి ఉల్లి సెగ... ఇంట్లో 'ఉల్లి' లేకుండా వంటలు