Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు

Advertiesment
ఏపీకి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ డోసులు
, బుధవారం, 5 మే 2021 (17:20 IST)
గన్నవరం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో 5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు మంగళవారం చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను ఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు.

5 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు జిల్లాల వారీగా పంపిణీ ఇలా:
అనంతపురం-45 వేలు, చిత్తూరు-40 వేలు, తూ.గో-40 వేలు, గుంటూరు-40 వేలు, కృష్ణా-45 వేలు, కర్నూలు-40 వేలు, ప్రకాశం-35 వేలు, నెల్లూరు-38 వేలు, శ్రీకాకుళం-30 వేలు, విశాఖ-40 వేలు, విజయనగరం-30 వేలు, ప.గో-37 వేలు, కడప-40 వేలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ 12 రాష్ట్రాలే కొంప ముంచుతున్నాయ్.. : లవ్ అగర్వాల్