Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌లో వివాహ వేడుక.. కుర్చీలు విసురుకుంటూ..

Pakistan
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (16:58 IST)
Pakistan
పాకిస్థాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ పోట్లాడుకుంటున్న వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన 24వ తేదీన జరిగింది. 
 
పెళ్లికి వచ్చిన అతిథులు బల్లల వద్ద కూర్చుని విందును ఆస్వాదించడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొద్దిసేపటికి బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
వెంటనే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఆ తర్వాత గొడవ పెరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకునే సన్నివేశాలు వినియోగదారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. 
 
గొడవ ఆపేందుకు కొందరు ప్రయత్నించినా.. విరమించలేదు. 6 నిమిషాల వీడియోకు 3.3 లక్షల మంది వీక్షించారు. వీడియోను చూసిన చాలా మంది యూజర్లు ఎగతాళి చేస్తూ, విమర్శిస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సహజమైన కంటెంట్‌తో హ్యాండ్‌వాష్ పోర్ట్‌ ఫోలియోను ప్రారంభించిన సావ్లాన్