తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్లలో రేపు ఉదయం అనగా 24-12-20, 6.00 గంటల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్లను జారీ చేస్తారు.
1. మహతి ఆడిటోరియం
2. మునిసిపల్ కార్యాలయం
3. రామచంద్ర పుష్కరిణి
4. వైకుంఠపురం కొత్త కూరగాయల మార్కెట్
5. బైరాగిపట్టెడ లోని రామానాయుడు స్కూలు