Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

4 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

Advertiesment
4 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు
, మంగళవారం, 27 జులై 2021 (09:33 IST)
తిరుపతిలోని కోదండరామాలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీవరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలో ఈ పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 3వతేదీ సేనాపతి ఉత్సవం, మేథినీపూజ అంకురార్పణం నిర్వహిస్తారు.

ఆగస్టు 4న పవిత్రప్రతిష్ఠ, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి తదితర వైదిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు సీతా సమేత రామలక్ష్మణులకు ఉదయం 11 నుంచి 12.30 గంటల కాలంలో స్పపన తిరుమంజనం నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ - శ్రీనగర్‌ విమాన సర్వీసులు ప్రారంభం