గవర్నర్ నివాసానికి దగ్గర్లోనే దారుణం... గుప్తనిధుల కోసం ఇల్లాలినే చంపారు
గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో.. రాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు పక్కనే ఈ దారుణం
గుప్త నిధులు దక్కుతాయనే మూఢనమ్మకం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కట్టుకున్నభర్త, కన్నకొడుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులో.. రాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు పక్కనే ఈ దారుణం జరిగింది.
రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్‌మక్తాలో గురువారం అర్థరాత్రి అఫ్జల్ బేగం అనే మహిళను ఆమె భర్త, కొడుకు కలిసి గొంతుకోసి చంపారు. గుప్త నిధుల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పంజాగుట్ట పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.