దారుణం.. కాలేజీకి ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జుట్టు కట్ చేసిన హాస్టల్ ఇంఛార్జ్
— BIG TV Breaking News (@bigtvtelugu) November 18, 2024
విశాఖపట్నం జిల్లా జి.మాడుగల మండల కేంద్రంలోని కస్తూర్బా జూ.కాలేజీలో ఘటన
హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారిపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు#Vizag #KGBVCollege #BigTV pic.twitter.com/VzYWHLscu9