ఏపీ పంచాయతీ పోరు నిజంగానే ఓ పోరాటం మాదిరిగా మారుతోందా అనిపిస్తోంది. ఎన్నికలు జరుపుతాం అని ఎన్నికల సంఘం, ఈ స్థితిలో వల్లకాదని ప్రభుత్వం చెపుతూ వచ్చాయి. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు తీర్పుతో పంచాయతీ షురూ అయ్యింది. ఇకపోతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నామినేషన్ వెయ్యటానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి, తమ నామినేషన్ సమర్పిస్తే అక్కడ ఎవరు నామినేషన్ స్వీకరించకపోతే ఇలా చేయమంటున్నారు.
నామినేషన్ స్వీకరించనటువంటి సమయంలో వాటి ఫోటో తీసుకుని ఫిర్యాదుని ఈ క్రింది వారికి సమర్పించాలి.
regjudaphc@nic.in హై కోర్టు
governor@ap.nic.in గవర్నర్
secy.apsec@gmail.com
Sec.ap.gov.in ఎన్నికల కమిషన్.
నామినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు గైరు హాజరయి రాజ్యంగా ఉల్లంఘన చేసారు అని ఫిర్యాదు చెయ్యాలి. జిల్లాలు వారీగా డీపీవోల వివరాలు.
dpo_pr_sklm@ap.gov.in శ్రీకాకుళం జిల్లా
dpo_pr_vznm@ap.gov.in విజయనగరం జిల్లా
dpo_pr_vspm@ap.gov.in విశాఖపట్నం జిల్లా
dpo_pr_egd@ap.gov.in తూర్పుగోదావరి జిల్లా
dpo_pr_wgd@ap.gov.in పశ్చిమ గోదావరి జిల్లా
dpo_pr_krsn@ap.gov.in కృష్ణా జిల్లా
dpo_pr_guntur@rediffmail.com గుంటూరు జిల్లా
dpo_pr_pksm@ap.gov.in ప్రకాశం జిల్లా
neldpo@nic.in నెల్లూరు జిల్లా
dpo_pr_kdp@ap.gov.in కడప జిల్లా
dpo_pr_krnl@ap.gov.in కర్నూల్ జిల్లా
dpo_pr_antp@ap.gov.in అనంతపురం జిల్లా
dpo_pr_cttr@ap.gov.in చిత్తూర్ జిల్లా.