కూ యాప్‌లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాక్టివ్‌గా వుంటున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పిస్తూ వున్న వీడియోను షేర్ చేసారు. Koo App ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పిస్తూ #NationalEducationDay #MaulanaAbulKalamAzad View attached media content - YS Jagan Mohan Reddy (@ysjagan) 11 Nov 2021