Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రిలో తెగిన లిఫ్ట్ వైర్... హోంమంత్రి చిన్నరాజప్పకు తప్పిన పెను ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిని పరామర్శించేందుకు వెళ్లినపుడు ఈ ప్రమాదం జరి

Advertiesment
ఆస్పత్రిలో తెగిన లిఫ్ట్ వైర్... హోంమంత్రి చిన్నరాజప్పకు తప్పిన పెను ప్రమాదం..
, మంగళవారం, 25 అక్టోబరు 2016 (11:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి చిన్నరాజప్ప పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువతిని పరామర్శించేందుకు వెళ్లినపుడు ఈ ప్రమాదం జరిగింది. 
 
ఆ యువతిని పరామర్శించి వెళుతుండగా, లిఫ్టు వైరు తెగిపోయింది. ఆసమయంలో లిఫ్ట్‌లో ఉన్న డిప్యూటీ సీఎం చినరాజప్పసహా పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చినరాజప్ప నడుముకు గాయమైంది. వెంటనే స్పందించిన హాస్పటల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించారు. పెద్దప్రమాదం తప్పడంతో మంత్రి అనుచరులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగ్నికి ఆస్తి బుగ్గిపాలు.. కన్యత్వాన్ని వేలానికి పెట్టిన 20 ఏళ్ల యువతి... 4 లక్షల డాలర్లకు బిడ్