ఏమీ ఇవ్వలేనన్నారు, ఐతే ఈసారికి నేను ఫ్రీ అన్నాను: నటి ప్రియాంకా జవల్కర్
టాలీవుడ్ నటి ప్రియాంకా జవల్కర్ చలాకీ నటిగా పేరు వున్నది. కలవరం ఆయే చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తన సినీ ఎంట్రీ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చింది.
credit: twitter
మొదటి చిత్రం చేసే సమయంలో నిర్మాతలు తమ వద్ద బడ్జెట్ లేదన్నారు.
credit: twitter
సరే అయితే నేను ఫ్రీగా నటిస్తాను, నాకేమీ వద్దు అని చెప్పింది.
credit: twitter
ఐతే నా స్నేహితురాలు ఎంతోకొంత తీసుకోవాలని చెప్పగానే మళ్లీ వారి వద్దకు వెళ్లాను.
credit: twitter
నాకు ఇస్తానన్న రూ. 10 వేలు ఇవ్వమంటే, డబ్బును వాడేశాము ఇప్పుడు 6 వేలు వున్నాయి తీస్కెళ్లండి అన్నారు.
credit: twitter
ఆవిధంగా నా మొదటి చిత్రానికి రూ. 6 వేలు పారితోషికం అందుకున్నాను.
credit: twitter
ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ చిత్రంలో నటిస్తోంది, అంతకుముందు కూడా టిల్లూ స్క్వేర్ చిత్రం నటించి పేరు తెచ్చుకుంది.
credit: twitter
కాగా ఇప్పుడు ప్రియాంకా చేసిన కామెంట్లపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.