సరోగసి కవలలు: వివాదంలో చిక్కిన నయన్-విఘ్నేష్

అగ్ర హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు చిక్కుల్లో పడ్డారు.

credit: Instagram

సరోగసీ విధానం తర్వాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన దంపతులు సమస్యలో చిక్కుకున్నారు.

వివాహమైన ఐదేళ్ల తర్వాత ఈ దంపతులు అద్దె గర్భంద్వారా బిడ్డలను కనాల్సివుంది.

అందుకు విరుద్ధంగా వారు ఆదివారం ఇద్దరు కవల పిల్లలకు జన్మినిచ్చారు.

ఇది వివాదం కావడంతో వారి నుంచి వివరణ కోరుతామని తమిళనాడు మంత్రి చెప్పారు.

సరోగసీపై వివరాలను నయనతార, విఘ్నేష్ దంపతులు ప్రభుత్వానికి అందజేయాలన్నారు.

ఈ వివరాలను తమిళనాడు మెడికల్ డైరెక్టరేట్ ద్వారా కోరుతామని ఆయన చెప్పారు.

నిబంధనల ప్రకారంమే సరోగసీ ప్రక్రియ జరిగిందా లేదా అన్నది తేలాల్సి వుందన్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే, డాక్టర్ జితో సంచలనం ఖాయం

Follow Us on :-