అషు రెడ్డి పాదానికి ముద్దు పెట్టిన రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు, సెటైర్లకు పెట్టింది పేరు.

credit: twitter and Instagram

కరోనా లాక్‌డౌన్ సమయంలో వరుసగా చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, వాటిని తన OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేస్తున్నాడు.

credit: twitter and Instagram

వర్మ చిత్రాలన్నీ 18ప్లస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాటిని చూడటానికి డబ్బులు చెల్లించుకుంటున్నారు.

credit: twitter and Instagram

తన సినిమాల్లో నటించే నటీమణులతో చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా వుంటాడు.

credit: twitter and Instagram

నటి అషు రెడ్డి సోఫాలో కూర్చుని వుండగా ఆమె పాదాన్ని ముద్దు పెట్టుకున్న ఫోటోను పంచుకున్నాడు వర్మ.

credit: twitter and Instagram

ఈ ఫోటోలతో అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా చర్చకు తెర లేపాడు.

credit: twitter and Instagram

అషు రెడ్డి పాదాలను రాంగోపాల్ వర్మ తాకి ముద్దు పెట్టడం, కొరకడం వంటి ఫోటోలు విడుదలైన క్షణాల్లోనే వైరల్‌ అయ్యాయి.

credit: twitter and Instagram

వర్మ దర్శకత్వం వహించిన పలు చిత్రాలు ఓటీటీలో విడుదలకు సిద్ధంగా వున్నాయి.

credit: twitter and Instagram

కన్నడ క్రేజీ హీరోయిన్ హరిప్రియ-కేజీఎఫ్ విలన్ వశిష్ట నిశ్చితార్థం ఫోటోలు

Follow Us on :-