గ్లామర్ లుక్స్ అదుర్స్, మడోన్నా సెబాస్టియన్ ట్రెడిషనల్ లుక్

మడోన్నా సెబాస్టియన్ తొలుత గాయనిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఐతే ఆమె గ్లామర్ లుక్స్ అదిరిపాటుగా వుండటంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

Pic credit: Instagram

2015లో మలయాళం ప్రేమమ్ చిత్రంతో తెరంగేట్రం చేసి సూపర్ హిట్ కొట్టింది మడోన్నా. ఇదే చిత్రం తమిళం, తెలుగు, కన్నడలోనూ విడుదలై విజయం సాధించాయి.

టాలీవుడ్ సినిమాలో నానితో కలిసి...

తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో నటించి మెప్పించింది.

కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్న సెబాస్టియన్ చక్కగా పాడుతుంది. మలయాళం సంగీత దర్శకుల దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడింది.

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పుచ్చుకున్నప్పటికీ తనలో సినిమాల పట్ల వున్న ఆసక్తి కారణంగా సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని మొదటి చిత్రంతోనే సక్సెస్ కొట్టింది.

ఐదో దక్షిణాది అంతర్జాతీయ మూవీ అవార్డ్స్ విభాగంలో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నటిగా ప్రేమమ్ చిత్రానికి నామినేట్ అయ్యింది.

అంతేకాదు 2021లో బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును షీ అవార్డ్స్ ఇండియా నుంచి గెలుచుకుంది.

సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ పైనా కన్నేసింది. ఈ ఏడాది తమిళంలో కయ్యూమ్ కలవుమ్ అనే వెబ్ స్టోరీలో నటిస్తోంది.

Pic credit: Instagram

ప్రపంచంలోని గొప్ప నాయకులతో నరేంద్ర మోడీ: నరేంద్ర మోడీ పుట్టినరోజు

Follow Us on :-