కేన్సర్‌ను జయించి తిరిగి వచ్చిన హంసా నందిని ఏం చెప్పిందో తెలుసా?

హంసా నందిని క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకుంది. రొమ్ము క్యాన్సర్‌ ఆమెకు సోకినట్లు వైద్యులు తెలిపారు. హంస గత ఏడాదిన్నరగా క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంది.

credit: Instagram

గత రెండేళ్ల పాటు క్యాన్సర్ కారణంగా చికిత్స చేయించుకుంటున్న హంసా నందిని తను కేన్సర్ పైన జయించినట్లు చెప్పారు.

credit: Instagram

ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు హంసా నందిని వెల్లడించారు.

credit: Instagram

తను నటిస్తున్న చిత్రం షూటింగ్ సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

credit: Instagram

హంసా నందిని వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రం ద్వారా గుర్తింపును సంపాదించుకుంది.

credit: Instagram

లౌక్యం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హంసా నందిని.

credit: Instagram

రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో పాపులారిటీ సాధించింది.

credit: Instagram

పవన్‌తో అత్తారింటికి దారేది చిత్రంలో అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకుంది.

credit: Instagram

నేను కమిట్మెంట్ ఇచ్చే రకం కాదంటున్న కీర్తి సురేష్

Follow Us on :-