ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు సాధించిన రుతురాజ్ గైక్వాడ్, ప్రపంచ రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ ఒక్క క్రికెటర్ సాధించని అరుదైన ఘనత భారతీయ క్రికెట్ రుతురాజ్ గైక్వాడ్ సాధించాడు.

credit: Instagram

ఒక ఓవర్‌లో ఆరు బంతులు ఉండగా, ఏడు సిక్స్‌లు బాదాడు. ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.

credit: Instagram

ఈ అద్భుత దృశ్యం విజయ్ హజారే ట్రోఫీలో ఆవిష్కృతమైంది.

credit: Instagram

భారత క్రికెట్ జట్టు క్రికెటర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ చేశాడు.

credit: Instagram

159 బంతుల్లో ఏకంగా 220 పరుగులు చేశాడు.

credit: Instagram

యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్‌సింగ్ బౌలింగ్‌లో ఈ ఘనతను సాధించాడు.

credit: Instagram

ఈ ఓవర్‌లో ఐదో బంతి నోబాల్‌గా పడటంతో అదనంగా మరో బంతిని వేయగా దాన్ని కూడా రుతురాజ్ సిక్స్‌గా మలిచాడు.

credit: Instagram

ఇక ఓవర్ చివరిదైన ఆరో బంతిని కూడా స్టాండ్స్‌కు పంపించాడు.

credit: Instagram

ఫిఫా కప్, అడల్ట్ ఓన్లీ మోడల్ మెక్సికన్ గోల్‌ కీపర్‌కి ఒక రాత్రి ఆఫర్

Follow Us on :-