కార్తీక సోమవారం ఎవరు ఉపవాసం ఉండకూడదు?

కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఉపవాసం చేయడం ఎంతో విశిష్టతతో కూడుకున్నది. ఐతే ఈ సోమవారం నాడు ఎవరు ఉపవాసం వుండరాదో తెలుసుకుందాము.

credit: twitter and webdunia

కార్తీక సోమవారం రుతుక్రమంలో ఉన్న స్త్రీ ఉపవాసం ఉండకూడదు.

credit: twitter and webdunia

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఉపవాసం ఉండకూడదు.

credit: twitter and webdunia

సుదీర్ఘ ప్రయాణంలో ఉన్న ప్రయాణీకుడు ఉండకూడదు.

credit: twitter and webdunia

విశ్రమించని వ్యక్తి ఉపవాసం ఉండకూడదు.

credit: twitter and webdunia

ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి.

credit: twitter and webdunia

ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు కార్తీక సోమవారం వ్రతం ఆచరించాలి.

credit: twitter and webdunia

సోమవారం శివుడిని బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుంది.

credit: twitter and webdunia

సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయి.

credit: twitter and webdunia

నవంబర్ 13 నుండి నవంబర్ 19 వరకు వార ఫలితాలు

Follow Us on :-