దీపావళి మహాలక్ష్మి పూజ 2022 ఎలా చేయాలి?

దీపావళి 2022లో లక్ష్మీ పూజకు ముందు ఈ వాస్తు చిట్కాలను చూడండి.

webdunia

ప్రార్థనా స్థలం ప్రక్కనే తలుపుకు ఆనుకుని ఉండకూడదు

చతురస్రాకారం పీఠంపై పూజ చేయాలి

పూజా సామగ్రిని నేలపై ఉంచవద్దు

కొంతమంది ఇంటి మధ్య భాగం పూజకు మంచిదని భావిస్తారు, కాని పూజ మధ్య భాగానికి కొద్దిగా దూరంగా ఉండాలి.

దీపావళి సందర్భంగా మూడు రోజులు ఆగ్నేయ దిశలో దీపం వెలిగిస్తే మేలు జరుగుతుంది

ఇంటి ఉత్తర భాగంలో నీటి పాత్ర, పువ్వులను మాత్రమే పూజించడం మంచిది.

దీపావళి పూజ స్థలంలో దీపాలను వెలిగించి వుంచాలి.

మామిడి ఆకులు పూజా స్థలం వద్ద వుంచుకోవాలి

ఇంట్లో పూర్తి కాంతి ఉండాలి. అలా వుంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది

ధనవంతులు కావడానికి 7 ఫెంగ్ షుయ్ వాస్తు చిట్కాలు

Follow Us on :-