నవరాత్రులలో ఏమి చేయకూడదు
నవరాత్రులలో ఏమి చేయరాదో పూర్తిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవీ పూజ చేసేవారు నిష్టగా వుండాలి.
webdunia
జుట్టు కత్తిరించుకోవద్దు, షేవింగ్ చేయవద్దు.
webdunia
గోళ్లు తీయరాదు.
webdunia
వెలిగించిన దీపపు జ్వాల కొండెక్కకుండా చూడాలి.
webdunia
వెల్లుల్లి-ఉల్లి, నాన్ వెజ్ తినకూడదు
webdunia
మురికి బట్టలు ధరించవద్దు.
webdunia
తోలు వస్తువులను ఉపయోగించరాదు.
webdunia
కొంతమంది నిమ్మకాయలు కూడా కోయకూడదంటారు
webdunia
ఉప్పు వాడటం నవరాత్రులలో కొందరు చేయరు.
webdunia
పగటిపూట నిద్రపోకూడదని చెపుతారు.
webdunia
ఏదైనా తినేటపుడు ఒకేచోట కూర్చుని ఆరగించాలంటారు.
webdunia
ఏదైనా పాఠం సమయంలో మాట్లాడవద్దు లేదా ఇతర పనులు చేయవద్దు
webdunia
పొగాకు వాడరాదు
webdunia
దేవీ నవరాత్రుల సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించాలి
webdunia
religion
మహాలయ అమావాస్య నాడు చేయవలసిన పరిహారాలు
Follow Us on :-
మహాలయ అమావాస్య నాడు చేయవలసిన పరిహారాలు