నాగుల చవితి 2022, సర్పదోషం వున్నవారు ఇలా చేస్తే?

నాగుల చవితి శుక్రవారం అక్టోబర్ 28వ తేదీన వస్తోంది. నాగదోషం వున్నవారు నాగారాధనను చేసినట్లయితే రాహు, కేతు సంబంధమైన దోషాలు తొలగిపోతాయి.

webdunia

నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ చేయడం విశిష్ట ఫలితాలను పొందవచ్చు.

webdunia

పండుగనాడు నాగరాజును పూజించి, చలివిడి, వడపప్పు, చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించాలి.

webdunia

ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి.

webdunia

ఇంట్లో నాగప్రతిమ ఉంటే అభిషేకాదులు నిర్వహించి, షోడశోపచార పూజ చేయాలి.

webdunia

నైవేద్యంగా నువ్వులు, బెల్లం కలిపి చేసిన చిమ్మిలి, చలిమిడి సమర్పించాలి.

webdunia

నాగుల చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు పోతాయని విశ్వాసం.

webdunia

ఈ పండుగనాడు నాగదేవతను పూజిస్తే గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని నమ్మకం

webdunia

కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కనుక పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయి.

webdunia

పాపాలను పారద్రోలి పుణ్యం ప్రసాదించే కార్తీకమాసం

Follow Us on :-