ఇవి చేస్తే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే వెళ్లిపోతుందట
ఆధ్యాత్మికపరంగా కొన్ని పద్ధతులను ఆచరించాలని అంటారు పెద్దలు. వాటిపై విశ్వాసం వుంచాలని కూడా చెబుతారు. ఈ క్రింద తెలిపిన పనులు చేస్తే మాత్రం ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని తిరిగి వెనక్కి పంపినట్లే అవుతుందట. అవేమిటో చూద్దాము.
credit: Freepik and webdunia
భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావడం
credit: Freepik and webdunia
మంచం మీద కూర్చుని భోజనం చేయడం
credit: Freepik and webdunia
మిట్టమధ్యాహ్నం స్నానం చేయడం
credit: Freepik and webdunia
స్నానం చేసి విడిచిన బట్టలనే మళ్లీ కట్టుకోవడం
credit: Freepik and webdunia
బొట్టు లేకుండా వుండటం, బొట్టు పెట్టుకోకపోవడం
credit: Freepik and webdunia
అదే పనిగా కాళ్లను ఊపుతూ వుండటం, కాళ్లు దాటుకుంటూ నడిచి వెళ్లడం వంటివి చేస్తే లక్ష్మి వెళ్లిపోతుంది.
credit: Freepik and webdunia
నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవడం కూడా లక్ష్మిదేవికి నచ్చదు.
credit: Freepik and webdunia
గమనిక: పై విషయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఇతర సామాజిక వేదికల నుంచి సంగ్రహించడం జరిగింది.