మస్తు మోడలింగ్ ఆఫర్స్ వచ్చినా పోలీస్ ఉద్యోగం వదలంటున్న బ్యూటీ, ఎవరు?

కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్ అనే లేడీ పోలీసు ఆఫీసరుకి మోడలింగ్ రంగంలో మస్తు అవకాశాలు వస్తున్నాయి. ఐతే ఆమె మాత్రం పోలీసు ఉద్యోగాన్ని వదలనంటోంది. వివరాలు ఏంటో చూద్దాము.

credit: Instagram

కొలంబియాలో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ పోలీస్ ఆఫీసర్.

ఆమెకు ఇన్‌స్టాలో 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.

కొలంబియా పోలీస్ ఆఫీసర్ అయిన ఆమె పేరు డయానా రమిరెజ్.

డయానా రమిరెజ్ ఫొటోలు చూసినవారు ఆమె ఓ మోడల్ అని భావిస్తుంటారు.

యూనిఫాంలో ఉన్న ఫొటోలు చూసిన తర్వాత ఆమె ఓ లేడీ పోలీసాఫీసర్ అని తెలుస్తుంది.

అందగత్తె అయినప్పటికీ మోడలింగ్ అవకాశాలు వస్తున్నా పోలీస్ ఉద్యోగాన్ని వదలనంటోంది.

తను ఏ వృత్తిలో వున్నా పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వీడేది లేదని ఆమె స్పష్టం చేస్తోంది.

డయానా రమిరెజ్ పోలీసు ఉద్యోగాన్ని ఎంతో నిబద్ధతతో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, రామప్ప దేవాలయం సైతం

Follow Us on :-