తిరుమలేసుని ఆస్తుల విలువ 85,000 కోట్లు
తితిదేకి దేశ వ్యాప్తంగా 960 ఆస్తులు ఉన్నాయి.
credit: TTD
ఈ ఆస్తుల విలువ రూ.85 వేల కోట్లుగా ఉండొచ్చని తితిదే చైర్మన్ వెల్లడించారు.
credit: TTD
1974 నుంచి 2014 మధ్య వివిధ ప్రభుత్వాల హయాంలో 113 ఆస్తులను వదులుకుంది.
credit: TTD
2014 నుంచి ఇప్పటివరకు టీటీడీ ఏ ఒక్క ఆస్తిని కూడా వదులుకోలేదు.
credit: TTD
శ్వేతపత్రం వివరాలను కూడా టీటీడీ వెబ్ సైట్లోకి అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు.
credit: TTD
భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ ఆలయ ట్రస్టు ఆస్తులను పరిరక్షిస్తుందన్నారు.
credit: TTD
ప్రపంచ హిందూ దేవాలయాల్లో అత్యంత ధనిక బోర్డుగా తితిదే.
credit: TTD
టీటీడీకి వివిధ జాతీయ బ్యాంకుల్లో రూ.14 వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
credit: TTD
14 టన్నుల బంగారం నిల్వలు కలిగివుందని వైవీ తెలిపారు.
credit: TTD
news
చిన్నారులతో కత్రినా కైఫ్ డ్యాన్స్
Follow Us on :-
చిన్నారులతో కత్రినా కైఫ్ డ్యాన్స్