ప్రాచీ నాగపాల్ మిస్ గ్రాండ్ ఇండియా 2022
ప్రాచీ నాగపాల్ తెలంగాణ బిడ్డ, పుట్టింది హైదరాబాద్ నగరంలో.
webdunia
ఆమెకి కథక్ నాట్యంలో ప్రావీణ్యం వుంది.
నాట్యంతో పాటు మోడలింగ్, స్టైలింగ్, రచనలు, ఫోటోగ్రఫీ అంటే ప్రాచీకి ఇష్టం.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది.
2013లో ఆమెకి డయాబెటిస్ టైప్ 1 వ్యాధి వున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు.
కరోనా కాలంలో ఫెమీనా మిస్ ఇండియా 2020 మానసా వారణాసికి స్టైలిస్టుగా పనిచేసింది ప్రాచీ.
మిస్ గ్రాండ్ ఇండియా 2022కి ఎంపిక కావడం పట్ల సంతోషంగా వున్నదంటోంది.
ఈ విజయం వెనుక తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులందరూ వున్నారంటోంది.
news
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూత
Follow Us on :-
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూత