ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్ర

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామ్‌లను సందర్శించారు

Image source: Social Media

కేదార్‌నాథ్ వద్ద భక్తులకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

కేదార్‌నాథ్‌లో శివునికి ప్రార్థనలు చేస్తున్న ప్రధాని

కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని ఆదిశంకరాచార్య సమాధిని కూడా మోదీ సందర్శించారు

బద్రీనాథ్ ధామ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ

బద్రీ విశాల్ స్వామిని పూజిస్తున్న ప్రధాని మోదీ

బద్రీనాథ్ ఆలయం వెలుపల భక్తులకు అభివాదం చేస్తున్న ప్రధాని

బద్రీనాథ్ ఆలయంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్‌తో ప్రధాని మోదీ

Oppo A17k చౌక ఫోన్ లాంచ్

Follow Us on :-