కూలిపోయిన మోర్బీ కేబుల్ వంతెన, గుజరాత్ రాష్ట్రంలో ఘోరం

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చు నదిపై నిర్మించిన 140 ఏళ్ల నాటి కేబుల్ వంతెన కూలిపోయింది.

Image source: UNI

కూలిన సమయంలో వంతెనపై దాదాపు 400 నుంచి 500 మంది వరకు వున్నారు.

సామర్థ్యం కంటే ఎక్కువ మంది రావడంతో వంతెన కూలినట్లు చెపుతున్నారు.

నిర్మాణ- డిజైన్ లోపాలు, తుప్పు పట్టడం, పర్యవేక్షణలేమితో వంతెన కూలడానికి ప్రధాన కారణాలు.

ఇప్పటివరకూ 141 మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది గల్లంతయ్యారు.

వంతెన కూలిపోవడంతో ఈ నదిలో పడిపోయారు

ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి

నాథ్‌ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

Follow Us on :-