నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన లగ్జరీ గృహాలు వెలుస్తున్నాయి.

twitter

కొవిడ్‌ సమయంలో వెలవెలబోయిన ప్రాంతాల్లోనే ఇప్పుడు అద్దెలు భారీగా పెరిగాయి.

twitter

హైటెక్‌సిటీలో ప్రీమియం ఇంటి సగటు నెలవారీ అద్దె 11 శాతం పెరిగి రూ.59 వేలకు చేరింది

twitter

కొవిడ్‌ ముందు, తర్వాత రెండేళ్లలో అద్దెలపై నగరాలవారీగా నివేదికను విడుదల చేసింది.

twitter

ముంబైలోని వర్లిలో ఇంటి అద్దె రూ.2 లక్షల నుంచి 2.35 లక్షలకు పెరిగిందని తెలిపింది.

twitter

బెంగళూరులోని విలాసవంతమైన నివాస ప్రాంతం జేపీనగర్‌లో 13 శాతం పెరిగింది.

twitter

2020లో రూ.46 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.56 వేలకు పెరిగిందని పేర్కొంది.

twitter

కరోనా తర్వాత భాగ్యనగరిలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుంది.

twitter

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీర్థయాత్ర

Follow Us on :-