నమీబియా నుంచి వస్తున్న చిరుత, ఎలా వుంటుందో తెలుసా
చిరుత చర్మం రంగు లేత పసుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది.
credit:PR
చిరుత తల చిన్నదిగా గుండ్రంగా ఉంటుంది.
ఛాతీ ఎత్తుగా ఉండి పొట్ట సన్నగా ఉంటుంది.
చిరుత బొచ్చుపై గుండ్రంగా లేదా ఓవల్ ఆకారపు నల్ల మచ్చలు ఉంటాయి.
చిరుత మచ్చలు ఒకేచోట గుంపులుగా ఏర్పడతాయి.
చిరుత ముఖంపై కళ్ల మూల నుంచి నోటి వరకు నల్లటి గీత ఉంది.
చిరుత కళ్ళు కొద్దిగా పసుపు రంగులో కనిపిస్తాయి.
చిరుత సింహంలా గర్జించదు. అవి పిల్లిలా కేకలు వేస్తాయి.
చిరుత వెనుక కాలు కండరాలు పెద్దవి, శక్తివంతమైనవి. అవి వేగంగా పరుగెట్టేందుకు ఊపు ఇస్తాయి.
credit:PR
ఎరను వెంబడిస్తున్నప్పుడు చిరుత శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది.
credit:PR
చిరుత అత్యంత వేగంగా పరిగెత్తగలదు, కానీ ఎక్కువ దూరం అలా పరుగెత్తదు.
credit:PR
చిరుత గంటకు 100 కిలోమీటర్ల వేగంతో 100 మీటర్లు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 500 మీటర్ల వరకు పరిగెత్తగలదు.
credit:PR
news
ఏపీ వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ
Follow Us on :-
ఏపీ వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ