కార్తీకమాసం రెండోరోజు విదియనాడు 'యమద్వితీయ'గా జరుపుకుంటారు. ఆరోజు అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట ఆరగించే అన్నదమ్ములకు అపమృత్యు భయం, నరకలోకప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహిస్తాడు యముడు
credit: twitter
భగినీ హస్త భోజనం విషెస్
సోదరితో జైపూర్ రాయల్ ఫ్యామిలీ బ్రదర్స్
సోదరుడు శివ్ థాకరేతో సోదరి
సోదరితో సురేష్ రైనా
మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితార
జవాన్ సోదరులకు భాయ్ ధూజ్
భగినీ హస్త భోజనం శుభాకాంక్షలు
'భగినీ హస్తాన్న భోజనం' నాడు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో, ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని యముడు వరం ప్రసాదించాడు.