ఈత కాయలు. వేసవి రాగానే ఈత చెట్ల నుంచి కాసే ఈతకాయలు కూడా మార్కెట్లో కనబడుతుంటాయి. వీటిని తింటే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.