కడుపులో మంట- ఎసిడిటీ వుంటే ఈ ఆహారాలను దూరం పెట్టాలి, ఏంటవి?
ఎసిడిటీ లేదా కడుపులో మంట. ఈ సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఐతే సమస్యను అధిగమించేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 ఆహార పదార్థాలను దూరంగా పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము.
webdunia
జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ , కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు.